VIDEO: సర్పంచుల సన్మాన సభలో పాల్గొన్న ఎమ్మెల్యే
PLD: జగన్ నుంచి రాష్ట్రాన్ని, ప్రజల్ని కాపాడేందుకు అనుభవజ్ఞుడైన చంద్రబాబు పోరాడాల్సి రావడం నిజంగా బాధాకరమని MLA పత్తిపాటి పుల్లారావు అన్నారు. వైసీపీ విధ్వంసాన్ని ఎదిరించి గెలిచిన టీడీపీ సర్పంచులు.. ప్రజల హృదయాలలో నిలిచారని చెప్పుకొచ్చారు. పదవీకాలం ముగిసిన టీడీపీ సర్పంచులు, వార్డు మెంబర్లకు చిలకలూరిపేటలో జరిగిన సన్మానం సభలో ఆయన పాల్గొన్నారు.