'PM ఆవాస్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకొండి'

'PM ఆవాస్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకొండి'

W.G: పి.ఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఇవాళ భీమవరంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు. గృహ నిర్మాణాలను చేపట్టేందుకు జిల్లాలోని 319 రెవిన్యూ గ్రామాల్లో అక్టోబర్ 22 నుంచి సచివాలయ సిబ్బందితో సర్వే ప్రారంభించడం జరిగిందన్నారు.