బస్సు సౌకర్యం లేక విద్యార్థులకు అవస్థలు

బస్సు సౌకర్యం లేక విద్యార్థులకు అవస్థలు

MBNR: బాలానగర్ మండలం హేమజీపూర్ నుంచి 6 కి.మీ. దూరంలో ఉన్న బూర్గుల స్కూల్‌కు వెళ్లి వచ్చే విద్యార్థులు బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ ముగిశాక షాద్‌నగర్ డిపో నుంచి బస్సు రాకపోవడంతో, విద్యార్థులు ఆటో కిరాయికి తీసుకుని గ్రామానికి చేరుకున్నారు. అధికారులు స్పందించి తమ ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.