పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

అతిచిన్న వయసులో ప్రధానమంత్రి పదవి చేపట్టిన వ్యక్తి?
1. ఇందిరా గాంధీ
2. రాజీవ్‌ గాంధీ
3. నరేంద్ర మోదీ
4. చరణ్‌ సింగ్‌

నిన్నటి ప్రశ్న: అగ్నిమాపక యంత్రాల్లో వాడే వాయువు?
జవాబు: కార్బన్ డయాక్సైడ్