హసీనాకు ఆర్మీ చీఫ్ వెన్నుపోటు: మాజీ హోంమంత్రి
బంగ్లా మాజీ ప్రధాని హసీనాను తన పదవి నుంచి దించడానికి ఆ దేశ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ సాయం చేసినట్లు ఆ దేశ మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఆరోపించారు. అమెరికా సీఐఏతో జమాన్ చేతులు కలిపి హసీనాకు వెన్నుపోటు పొడిచాడని తెలిపారు. సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు ఇవ్వడానికి నిరాకరించడంతోనే హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసినట్లు పేర్కొన్నారు.