VIDEO: సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

CTR: వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామం నందు 10 లక్షల రూపాయలతో నిర్మించిన CC రోడ్‌ను గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గూడూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులు విడుదల చేస్తున్నదని మరిన్ని అభివృద్ధి పనులు నియోజకవర్గంలో చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.