కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ జోహారాపురంలోని టీడ్కో గృహప్రవేశ వేడుకలలో పాల్గొన్న కలెక్టర్ సిరి
✦ కర్నూలులో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ
✦ ప్రజలకు శుద్ధజలాన్ని అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే శ్యాంబాబు
✦ నందవరంలో ఆటో, బైక్ ఢీ.. ఒకరు మృతి