VIDEO: 'నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం'

VIDEO: 'నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం'

SKLM: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. కల్లేపల్లిలో రూ.2.60 కోట్ల‌తో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కేంద్ర మంత్రి బుధవారం ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఉద్దేశంతో ఈ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు.