గురు దక్షిణామూర్తిగా నీలకంఠేశ్వర స్వామి దర్శనం

గురు దక్షిణామూర్తిగా నీలకంఠేశ్వర స్వామి దర్శనం

SKLM: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మహేంద్ర తనయ నదీ పరివాహక ప్రాంతంలో కొలువైయున్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి శ్రావణ పంచమి గురువారం ఉదయం గురుదక్షిణమూర్తిగా దర్శనమిచ్చారు. మండువేసవిలో కూడా నీటితో కనిపిస్తున్న ఈ లింగం ప్రస్తుతం పూర్తిగా జలంతో నిండి ఉంది. గురువారం ఉదయం నుంచే పలువురు భక్తులు స్వామివారిని సందర్శింస్తున్నారు.