VIDEO: వర్ధన్నపేటలో హరిత పోలింగ్ కేంద్రం ఏర్పాటు

VIDEO: వర్ధన్నపేటలో హరిత పోలింగ్ కేంద్రం ఏర్పాటు

WGL: వర్ధన్నపేట పట్టణంలో జిల్లా కలెక్టర్ సత్య శారద ఆదేశాల మేరకు హరిత పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పర్యావరణ హితంగా రూపొందించిన ఈ కేంద్రం ప్రత్యేక అలంకరణలు, పచ్చదనం థీమ్‌తో ఓటర్లను ఆకర్షిస్తోంది. ఓటు వేయడానికి వచ్చిన ప్రజలు హరిత సందేశంతో చేసిన ఏర్పాట్లను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఇది పర్యావరణంపై అవగాహన పెంచే ప్రయత్నమని అధికారులు తెలిపారు.