వరుణ్‌ని ఆటకు దూరంగా ఉంచాలి: ఇర్ఫాన్

వరుణ్‌ని ఆటకు దూరంగా ఉంచాలి: ఇర్ఫాన్

T20 WC: భారత బౌలర్ వరుణ్ గత 4 మ్యాచుల్లో ఆశించినట్లుగా రాణించలేకపోతున్నాడు. 16 ఓవర్లలో 4 వికెట్లే తీసి ఏకంగా 186 రన్స్ సమర్పించుకున్నాడు. వరుణ్‌లో కాన్ఫిడెన్స్ లోపించడమే ఇందుక్కారణమని మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. తానే కెప్టెన్ అయితే వరుణ్‌ని ఈ 2 రోజులు ప్రాక్టీస్, ఆటకు దూరంగా ఉంచి నేరుగా ఫైనల్‌లో దించుతానని పేర్కొన్నాడు.