అదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

అదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్ 
☞ ఉట్నూర్‌లో కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్
☞ గుడిహత్నూర్ మండలంలోని శర్మ దాబా సమీపంలో టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి
☞ రాష్ట్రస్థాయిలోని అండర్-17 ఖోఖో పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జట్టుకు గోల్డ్ మెడల్స్