VIDEO: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే
HNK: పేదవారి సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా హన్మకొండ సుబేదారీలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. శనివారం ఐదుగురు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.