'బొజ్జన్న కొండను అభివృద్ధి చేయాలి'

'బొజ్జన్న కొండను అభివృద్ధి చేయాలి'

AKP: అనకాపల్లి మండలం శంకరం గ్రామపంచాయతీలో గల ప్రముఖ బౌద్ధ క్షేత్రం బొజ్జన్న కొండను అభివృద్ధి చేయాలని స్థానిక సిద్ధార్థ సోషల్ సర్వీస్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బి.నాగభూషణం డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం అసోసియేషన్ ప్రతినిధులతో బొజ్జన్న కొండ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.