నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ లోకేష్ ఆదేశాలతోనే పట్టుకున్న బోట్లను వదిలేశారు: మాజీమంత్రి కాకాణి
✦ అభివృద్ధిలో ఎమ్మెల్యే కోటరెడ్డి స్టైలే వేరు: ఎంపీ వేమిరెడ్డి
✦ ఆర్థిక సమస్యలున్నా అభివృద్ధిలో రాజీ లేదు: మంత్రి ఆనం
✦ ఉదయగిరిలో 120 మంది లబ్దిదారులకు CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్