'ఆపరేషన్ సింధూర్'కు అభినందనల వెల్లువ

'ఆపరేషన్ సింధూర్'పై ప్రముఖులు INDIAN ARMYకి అభినందనలు తెలిపారు. జై హింద్.. జై హింద్‌కీ సేనా అంటూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. అంతకుముందే భారత్ మాతాకీ జై అంటూ పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. దాడుల అనంతరం వెంటనే కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత్ మాతాకీ జై అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిపిందే.