'గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం'

'గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం'

NDL: గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం అని వైసీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి కొండా మధుసూదన్ రెడ్డి అన్నారు. మహానంది మండలం గాజులపల్లెలోని సర్పంచ్, వార్డు సభ్యుల పదవీ కాలం ముగిసింది. ఆదివారం సచివాలయం వద్ద సర్పంచ్ చంటి, వార్డు సభ్యులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారి సేవలను కొనియాడారు.