మంత్రాలయం రోడ్డు ప్రమాదంపై సీఎం దిగ్బ్రాంతి
KRNL: కర్నూలు జిల్లా మంత్రాలయం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతిపై విచారం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.