రేపు హుజూర్‌నగర్‌లో "రన్ ఫర్ యూనిటీ " కార్యక్రమం
SRPT: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా "రాష్ట్రీయ ఏక్తా దివస్"ను పురస్కరించుకొని హుజూర్‌నగర్‌లో పట్టణంలో పోలీసు వారి ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం నిర్వహించబడుతుంది. రేపు ఉదయం 7:30 గంటలకు PSR సెంటర్ నుంచి ఇందిరాగాంధీ చౌక్ వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో యువకులు విద్యార్థులు పట్టణ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పోలీసులు తెలిపారు.