VIDEO: 'ఆధారాలతో ఫిర్యాదు చేస్తే FIR నమోదు చేయలేదు'

VIDEO: 'ఆధారాలతో ఫిర్యాదు చేస్తే FIR నమోదు చేయలేదు'

HYD: చెక్ డ్యామ్ వద్ద జిలెటిన్‌ స్టిక్స్‌ దొరికాయని ఆధారాలతో రైతులు ఫిర్యాదు చేస్తే, ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇసుక అక్రమ రవాణా కోసం చెక్ డ్యామ్ కూల్చివేశారని రైతులు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు.