315 మొబైల్ ఫోన్లు స్వాధీనం

315 మొబైల్ ఫోన్లు స్వాధీనం

CTR: చిత్తూరు పోలీసులు ₹63 లక్షల విలువైన 315 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ మంగళవారం తెలిపారు. ఇందులో భాగంగా సెల్ ఫోన్ పోగొట్టుకున్న వారికి మొబైల్ అందజేశారు. అయితే మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు ముందుగా 9440900004 నంబర్ వాట్సాప్‌కు HI, లేదా Help అని పంపాలన్నారు. అనంతరం “CHAT BOT” సేవలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు.