VIDEO: పోలవరంలో కూటమి ఆధ్వర్యంలో వేడుకలు

VIDEO: పోలవరంలో కూటమి ఆధ్వర్యంలో వేడుకలు

ELR: అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని కాంక్షిస్తూ పోలవరంలో ముగ్గుల వేడుక ఘనంగా జరిగింది. ఏపీ ట్రైకార్ ఛైర్మన్ శ్రీనివాసులు పిలుపు మేరకు మహిళలు తమ ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి రాజధాని అమరావతికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటిని సందర్శించి మహిళలను ఉత్సాహపరిచారు.