మందకృష్ణ మాదిగను సన్మానించిన కార్పొరేటర్లు
హనుమకొండ జిల్లా కేంద్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగను నగర కార్పొరేటర్లు ఘనంగా సన్మానించారు. 31, 63వ డివిజన్ కార్పొరేటర్లు మామిడాల రాజు, విజయశ్రీ రజాలీలు ఈరోజు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి మూడున్నర దశాబ్దాలుగా ఉద్యమాన్ని నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.