75 కిలోల గంజాయితో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

75 కిలోల గంజాయితో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

VSP: రోలుగుంట మండలం కొంతలం వడ్డిప జీడీ తోటల మధ్యలో గంజాయి ఉనట్లు ముందస్తు సమాచారంతో ఎస్సై రామకృష్ణారావు తన సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ మాట్లాడుతూ.. లువ్వాసింగ్ గ్రామానికి చెందిన కొర్ర నవీన్ ఒరిస్సా చెందిన ఖిలా సోమనాధ్ నుండి 75 కిలోల గంజాయి కొనుగోలు చేసి తిరుపతిలో అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు.