అన్ని మండలాల్లో రాజకీయ శిక్షణ తరగతులు: DSP
KMR: అన్ని రాజకీయ పార్టీలు BC, SC, ST ప్రజలను చిన్న చూపు చూస్తున్నాయని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లాలోని పార్టీ ఆఫీసులో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలోని BC, SC, ST ప్రజలను ఏకతాటి పైకి తేవడానికి అన్ని మండలాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తామన్నారు.