VIDEO: నూజివీడులో జోరుగా కురిసిన వర్షం

VIDEO: నూజివీడులో జోరుగా కురిసిన వర్షం

ELR: నూజివీడు పట్టణంలో ఆదివారం రాత్రి జోరుగా వర్షం కురిసింది. ఉదయం నుండి వేసవిని తలపించే రీతిలో ఎండ రావడంతో ప్రజలు ఉక్కపోతతో విలవిలలాడారు. అనుకోని రీతిగా రాత్రివేళ ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. ఈ ఏడాది తొలకరి నాటికి సరైన వర్షాలు లేక వ్యవసాయం వెనుకబడిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగర్ జలాలు అందితేనే వ్యవసాయం ఉంటుందని రైతులు తెలిపారు.