పవన్ కళ్యాణ్ కర్ణాటక పర్యటన

పవన్ కళ్యాణ్ కర్ణాటక పర్యటన

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కర్ణాటకకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఉడిపిలోని శ్రీకృష్ణ మాత ఆలయాన్ని సందర్శించనున్నారు. ఉదయం 10:45 గంటలకు మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి కర్ణాటకకు వెళ్లనున్నారు.