'అమ్మ ఒడి సద్వినియోగం చేసుకోవాలి'
VKB: మర్పల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. 102 ప్రోగ్రాం మేనేజర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. 'రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ప్రారంభించిన అమ్మ అమ్మ ఒడిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. గర్భిణీలు డెలివరీకి ముందు చెకప్ కోసం, నెలవారి టీకాలకు 102 వాహనాన్ని ఉపయోగించవచ్చు' అని కోరారు.