INSPIRATION: టంగుటూరి ప్రకాశం పంతులు
భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి మొదటి సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు. సైమన్ కమిషన్ బహిష్కరణ సమయంలో బ్రిటిష్ తుపాకులకు ఎదురొడ్డి నిలబడి తన ఛాతిని చూపిన ధైర్యశాలి కావడంతో ఆయనను 'ఆంధ్ర కేసరి' (ఆంధ్ర సింహం) అని పిలుస్తారు. ఆయన గొప్ప న్యాయవాది, సామాజిక సంస్కర్త.