చందుపట్లలో అక్రమంగా తరలిస్తున్న గోవుల పట్టివేత

BNR: జిల్లా మండల పరిధిలోని చందుపట్ల గ్రామంలో బజరంగ్దళ్ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు బొలేరాలో గోవులను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకొని, BHNR రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ సందర్భంగా నాయకులు భరత్ మాట్లాడుతూ..అక్రమంగా తరలిస్తున్న గోవులను పోలీస్ స్టేషన్లో అప్పగించామని అన్నారు జిల్లాలో చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని తెలిపారు.