టీడీపీ పట్టణ కార్యదర్శిని కలిసిన మాజీ ఎమ్మెల్యే

టీడీపీ పట్టణ కార్యదర్శిని కలిసిన మాజీ ఎమ్మెల్యే

నిడదవోలు టీడీపీ పట్టణ కార్యదర్శి తిరుపతి సత్యన్నారాయణని మాజీ ఎమ్మెల్యే, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు బుధవారం కలిశారు. అనారోగ్యంతో రాజమండ్రిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణని కలిసి ధైర్యం చెప్పారు. డాక్టర్లతో చర్చించి పరిస్థితులు అడిగి తెలుసుకొన్నారు. ఎమ్మెల్యేతో పాటు పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు ఉన్నారు