'లక్ష్మణ్ బాబును విమర్శించే అర్హత లేదు'

'లక్ష్మణ్ బాబును విమర్శించే అర్హత లేదు'

MLG: జిల్లా BRS అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబును విమర్శించే అర్హత కాంగ్రెస్ నాయకుడు ఇరుసవడ్ల వెంకన్నకు లేదని BRS జిల్లా నాయకులు తాటి కృష్ణ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఆదివాసి బిడ్డను పరామర్శిస్తే కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మేడారంలో ఏ అవినీతి జరగకపోతే బేషరత్తుగా సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయాలని డిమాండ్ చేసారు.