అంబేద్కర్ జయంతి రోజున ఉద్యోగ నియామకం

అంబేద్కర్ జయంతి రోజున ఉద్యోగ నియామకం

HNK: దేవదాయ శాఖ జిల్లా కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేలేరు మండలం గట్టు మల్లన్న ఆలయంలో నైట్ వాచ్మెన్‌గా పని చేస్తున్న బొజ్జ యాదగిరి ఇటీవల మృతి చెందగా ఆయన కుమారుడు అభినయ్‌కి వరంగల్ డిప్యూటీ కమిషనర్ రామల సునీత జూనియర్ అసిస్టెంట్‌గా కారుణ్య నియామక పత్రాన్ని ఈరోజు అందజేశారు. గంగు ఉపేంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు.