VIDEO: తిరుమలలో మెట్లపై మాంసాహార భోజనం

VIDEO: తిరుమలలో మెట్లపై మాంసాహార భోజనం

TPT: తిరుమల కొండపై మరోసారి అపచారం చోటు చేసుకుంది. తిరుమలలో మాంసం, మద్యం నిషేధం అన్న సంగతి తెలిసిందే. అయితే తిరుమల శ్రీవారి పాదాల చెంత.. మెట్ల మార్గంలో టీటీడీ సిబ్బంది మాంసాహార భోజనం తింటూ పట్టుబడ్డారు. వీరిని కొందరు భక్తులు వీడియో తీసి, ప్రశ్నించారు. టీటీడీ సిబ్బందే మాంసం తినడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.