'వరి కోయలు కాల్చడం ద్వారా భూసారం దెబ్బతింటుంది'
KNR: వీణవంక మండలం వ్యాప్తంగా 26 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా ఇప్పటి వరకు 14 వేల ఎకరాల్లో కోతలు అయ్యా యి. యాసంగి సాగు ప్రారంభం కానుండటంతో రైతులు నారుమాడులు దున్నెందుకు వరి కొయ్యలను కాల్చుతున్నారు. వరి కొయ్యలు కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరిగి, భూసారం దెబ్బతింటుందన్నారు. ఈ విషయం రైతులకు అవగాహన కనిపిస్తున్నట్లు AEO అచ్యుత్ తెలిపారు