ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన MEO

ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన MEO

NRPT: నర్వ మండలం పెద్ద కడుమూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను (MEO) రాంరెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరుగుతున్న విద్యా కార్యక్రమాలు, విద్యార్థుల హాజరు, బోధన విధానాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి చదువుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.