వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
W.G: వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల సేకరణ–రచ్చబండ కార్యక్రమం. నరసాపురం 29వ వార్డు అరుంధతిపేటలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు పీడి రాజు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు పేర్కొన్నారు.