అధికారులతో జడ్పీ చైర్‌పర్సన్ సమీక్ష

అధికారులతో జడ్పీ చైర్‌పర్సన్ సమీక్ష

ELR: ఇటీవల జిల్లాలో మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న రహదారులపై సమీక్షా సమావేశం జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. చైర్‌పర్సన్ గంటా పద్మ శ్రీ అధికారులతో సమీక్ష సమావేశంలో పలు అంశాలపై సమీక్షించారు. ఆసుపత్రులు, పాఠశాలలు, మార్కెట్ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారుల పునరుద్ధరణను ప్రాథమికంగా చేపట్టాలన్నారు.