విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు పూర్వవైభవం తెస్తాం: పల్లా

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు పూర్వవైభవం తెస్తాం: పల్లా

AP: విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు పూర్వవైభవం తెస్తామని టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు అన్నారు. ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలవి లేనిపోని ఆరోపణలని కొట్టిపారేశారు. వైసీపీ హయాంలో స్టీల్‌ప్లాంట్‌కు పైసా పెట్టలేదని ఆరోపించారు. ప్లాంట్‌లో ఘోస్ట్ వర్కర్స్ ఉన్నారని సీఎండీ చెప్పారని.. పనిచేయకుండానే జీతాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు.