VIDEO: దామోదరం సంజీవయ్య వర్ధంతి.. పొన్నం నివాళి

HYD: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దామోదరం సంజీవయ్య వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ బషీర్ బాగ్‌లోని ఎల్బీ స్టేడియం ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నేత V.హనుమంత్ రావు, బీసీ కమిషన్ ఛైర్మన్ జీ. నిరంజన్ నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.