బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

MHBD: తప్పిపోయిన బాలికను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన MHBDలో జరిగింది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన స్వప్నకుమారి కుటుంబంతో కలిసి రైలులో ప్రయాణిస్తుండగా MHBD రైల్వేస్టేషన్‌లో వారు దిగిపోగా, బాలిక రైలులోనే ఉంది. వెంటనే తల్లిదండ్రులు GRP పోలీసులను ఆశ్రయించగా వారు WGL పోలీసులకు సమాచారం ఇచ్చారు. WGLలో రైలు ఆగిన వెంటనే బాలికను పోలీసులు చేరదీశారు.