ముగ్గురు బాలికల మిస్సింగ్ కలకలం..!
కృష్ణా జిల్లా పెడనలో బాలికల అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం..పెడనలోని ఉర్దూ మదర్సా నుంచి ముగ్గురు బాలికలు మిస్సింగ్ అయ్యారని, వారు కాకినాడ వైపు వెళ్లినట్లు గుర్తించినట్లు తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సీ ఉంది.