రంజాన్ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే

రంజాన్ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే

యాకుత్‌పురా నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ మాదన్నపేట ఈద్గాహ్ వద్ద రేపు రంజాన్ పండుగకు సంబంధించి చేసిన ఏర్పాట్లను ఎమ్మెల్యే మహమ్మద్ జాఫర్ హుస్సేన్ మెహరాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలందరూ సుఖశాంతంగా పండుగను జరుపుకోవాలని కోరారు.