వాహనాల తనిఖీ చేపట్టిన ఎస్సై

KDP: నిబంధనలకు విరుద్ధంగా సౌండ్ పొల్యూషన్ కలిగించే వాహనాలపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రొద్దుటూరు ట్రాఫిక్ SI భాస్కర్ తెలిపారు. ప్రొద్దుటూరు DSP ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. బిగ్గరగా సౌండ్ వచ్చేలా ఏర్పాటు చేసుకున్న సైలెన్సర్లను తొలగించాలన్నారు. ఆటోల్లో ఏర్పాటు చేసిన DJ సౌండ్ బాక్సులను తీసేశామన్నారు.