'స్వార్థం లేని నాయకుడు సురవరం'
NGKL: స్వార్థంలేని గొప్ప నాయకుడు సీపీఐ నేత దివంగత సురవరం సుధాకర్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. కొల్లాపూర్‌లో బుధవారం నిర్వహించిన సురవరం సంస్మరణసభకు ఆయన హాజరై చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజం కోసం సుధాకర్ రెడ్డి తన జీవితానే కాకుండా దేహం త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి అని కొనియాడారు.