వచ్చేనెల 1 నుంచి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తరగతులు ప్రారంభం

వచ్చేనెల 1 నుంచి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తరగతులు ప్రారంభం

KMM: డిసెంబర్ 1 నుంచి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ 1,3,5 సెమిస్టర్ల, పీ.జి ప్రధమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు అధ్యయన తరగతులు జరగనున్నాయని SRBGNR కళాశాల ప్రిన్సిపల్ డా. మొహ్మద్ జాకిరుల్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఆదివారం జరిగే తరగతులకు విద్యార్థులు సకాలంలో హాజరు కావాలని సూచించారు.