డీడీవో కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే
W.G: తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలో ఏర్పాటు చేసిన డివిజనల్ డెవలప్‌మెంట్ కార్యాలయాన్ని గురువారం Dy. CM పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొని పవన్ ప్రసంగాన్ని ఆలకించారు. పౌర సేవలను ప్రజలకు చేరువ చేయడంలోనూ గ్రామాల అభివృద్ధిలో డీడీవో వ్యవస్థ ఉపకరిస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.