సెప్టిక్ వ్యర్థాల రవాణాపై కమిషనర్ కీలక ఆదేశాలు
PDPL: సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు తరలించే వాహన నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు పాటించి తప్పనిసరిగా మున్సిపల్ లైసెన్స్ పొందాలని RGM కమిషనర్ అరుణశ్రీ తెలిపారు. 2018 కేంద్ర మార్గదర్శకాల ప్రకారం అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించిన తర్వాత లైసెన్స్ జారీ చేస్తామన్నారు. సేకరించిన వ్యర్థాలను మల్కాపూర్ ఎఫ్ఎన్టీపీకి మాత్రమే తరలించాలని ఆదేశించారు.