VIDEO: సీసీ రోడ్డు,సైడ్ డ్రైన్ నిర్మాణానికి నిధులు మంజూరు: ఎమ్మెల్యే
SRCL: వేములవాడ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులో సీసీ రోడ్డు,సైడ్ డ్రైన్ నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శ్రీకారం చుట్టారు. నగరాభివృద్ధి సంస్థ నుంచి రూ.45 లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణానికి కేటాయించినట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా మట్టిరోడు దుమ్ముతో అవస్థలు పడ్డామని స్థానిక ప్రజలు చెబుతున్నారు. నేటితో సమస్య పరిష్కారమవుతుడంతో హర్షం వ్యక్తం చేశారు.