రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

WGL: నగరంలోని హంటర్ రోడ్ వద్ద గురువారం తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్ వెళుతున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ కింద పడి గుర్తు తెలియని వ్యక్తి (38) ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.